Tv424x7
National

పాల ఉత్పత్తులపై తగ్గని జీఎష్టి…

కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా పాల ఉత్పత్తుల ధరలు తగ్గలేదు. పాత రేట్లకే విక్రయాలు జరుగుతున్నాయి.

కంపెనీలే ధరలు తగ్గించలేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు.

అదే సమయంలో షాపుల్లో ఎక్కడా ధరల డిస్‌ప్లే బోర్డులు లేకపోవడం గమనార్హం.

Related posts

10 రూ నాణ్యదానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

TV4-24X7 News

22 ఏళ్ల బీహార్ యువకుడు సినిమా పైరసీ హ్యాకింగ్ రాకెట్‌లో!!

TV4-24X7 News

కోచింగ్ సెంటర్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావు… అవి కమర్షియల్ సర్వీసెస్ మాత్రమే…కాబట్టి..?

TV4-24X7 News

Leave a Comment