Tv424x7
Andhrapradesh

గుడిసెలోకి దూసుకెళ్లిన డిసిఎం… తప్పిన పెను ప్రమాదం..

లేబర్ నివాసముంటున్న గుడిసెలోకి అర్ధరాత్రి ఒక్క సరిగా డీసీఎం దూసుకెళ్ళింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది.

కడప జిల్లా ఒంటిమిట్ట నుండి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎం వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి 44వ జాతీయ రహదారి పక్కన కాటన్ మిల్ దగ్గర నివసిస్తున్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భాగ్యమతి, వీరా సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని 108 లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

TV4-24X7 News

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!

TV4-24X7 News

విద్యార్థులను కల్కి సినిమాకు తీసుకువెళ్లిన చల్ మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ హనుమంతరావు

TV4-24X7 News

Leave a Comment