Tv424x7
Andhrapradesh

ఏపీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారయత్నం

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది.గేదెకు వైద్యం చేయాలని చెప్పి మహిళా ఉద్యోగిని ఇంటికి పిలిపించుకున్న జాజుల తిరుపతయ్య అనే వ్యక్తి, అక్కడే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.మహిళ కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను రక్షించారు. అనంతరం బాధితురాలు యడ్లపాడు పోలీస్ స్టేషన్లో తిరుపతయ్యపై ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Related posts

ప్రయాణికుడి ఫిర్యాదుతో వెంటనే తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..!

TV4-24X7 News

ధియేటర్ల ఇష్యూలో సొంత పార్టీ నేతను గెంటేసిన జనసేనాని !

TV4-24X7 News

అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) లక్ష్మీ ప్రసన్నకి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

TV4-24X7 News

Leave a Comment