కర్నూలు జిల్లా, వెల్దుర్తి: ఉద్వేగాత్మక ఘటన… వివాహేతర సంబంధం కారణంగా దారుణ హత్య!
వివాహిత ఉజ్మా, భర్త ఊరెళ్లిన తర్వాత మొదటి ప్రియుడితో సంబంధం పెట్టుకొని, అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుండేది. కొత్త వ్యక్తితో పరిచయం తర్వాత మొదటి ప్రియుడు డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు.
వత్తిడి, పోలీసులకు ఫిర్యాదు వంటి పరిణామాల కారణంగా కోపం మించిన మొదటి ప్రియుడు బుధవారం మధ్యాహ్నం ఉజ్మాను హత్య చేసి పరారయ్యాడు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోంది

