Tv424x7
Andhrapradesh

జనసేనలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టరు పవన్ సాదరంగా ఆహ్వానించారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్.. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.* https://t.me/NewsbyNaveen

Related posts

పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

TV4-24X7 News

అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!

TV4-24X7 News

నంద్యాల అభివృద్ధి, టిడిపి బలోపేతంపై భూమా–చంద్రబాబు భేటీ

TV4-24X7 News

Leave a Comment