నెల్లూరు టౌన్-పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ, గూడూరు-పాశం సునీల్ కుమార్ – కావలి టీడీపీ ఇన్‍ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి నియామకం – …(గతంలో ప్రజారాజ్యం నుంచి నెల్లూరు సీటును గెలవడంతో ఆ సీటు కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇచ్చిన జాబితాలో పొందుపరిచారు….. నెల్లూరు సీటుపై చర్చలు జరిగాయి.. టిడిపి నుంచి నారాయణ ఉన్న నేపథ్యంలో నెల్లూరు నగర సీటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…)

previous post