Tv424x7
Andhrapradesh

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది.. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు.. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. -అసెంబ్లీలో గవర్నర్.

Related posts

మామూలు మనిషిగానే జనంలోకి వస్తా: CBN

TV4-24X7 News

బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

TV4-24X7 News

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

TV4-24X7 News

Leave a Comment