Tv424x7
Telangana

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా మందమర్రి- మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య బుధ వారం సాయంత్రం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు ఉండగా, తెలుపు రంగు తల వెంట్రుకలు, క్రీమ్ రంగు షర్టు, వంకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు..

Related posts

గజ్వేల్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

TV4-24X7 News

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

TV4-24X7 News

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TV4-24X7 News

Leave a Comment