Tv424x7
Andhrapradesh

ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 1 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Related posts

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు

TV4-24X7 News

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ దేవస్థానం అభివృద్ధికి విరాళం కందుల

TV4-24X7 News

జనసేన మాజీ నేత వినూత్ డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్

TV4-24X7 News

Leave a Comment