Tv424x7
National

రేపు అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు

రేపు అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఒడిశా, ప.బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు కురవనున్నాయి

Related posts

టెన్త్ అర్హతతో 500 ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్

TV4-24X7 News

భారత్ లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!

TV4-24X7 News

ఈసారి భారీగా పెరిగిన శబరిమల ఆదాయం….ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే

TV4-24X7 News

Leave a Comment