Tv424x7
National

లంచంఇవ్వకండి-సమాచారంఇవ్వండి

👉ACB డీజీ CV ఆనంద్ ప్రజలకు కీలక సూచనచేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచంఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనేపోస్టర్ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకుటోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు.లేదా dgacb@telangana.gov.inకి మెయిల్చేయాలన్నారు.

Related posts

రెండేళ్లలో అమెరికా తరహా రహదారులు: నితిన్ గడ్కరీ

TV4-24X7 News

దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు

TV4-24X7 News

డోంట్ కేర్ – అమెరికాకు భారత్ రిప్లై!

TV4-24X7 News

Leave a Comment