Tv424x7
Andhrapradesh

అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ, కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం సాధారణ ఎన్నికలు – 2024 కౌంటింగ్ ప్రక్రియ, తదితర అంశాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్).సమావేశంలో పాల్గొన్న నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషినల్ ఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, జి.వెంకటేష్, పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ రమేష్ రెడ్డి, ఈఆర్ఓ శిరీష, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేటి నుంచి అమల్లోకి UPI కొత్త రూల్స్!!

TV4-24X7 News

భార్యకు అధిక ఆదాయం ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు: మద్రాస్ హైకోర్టు!

TV4-24X7 News

విశాఖలో మృతదేహం కలకలంకాలికి రాయి కట్టేసి గోనె సంచిలో పెట్టేసిహత్యగా పోలీసుల అనుమానం

TV4-24X7 News

Leave a Comment