Tv424x7
Andhrapradesh

మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం పాలసీపై CMOలో వాడి వేడి చర్చ తుది నిర్ణయం కోసం ఈనెల 14వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్న నూతన ప్రభుత్వం కొత్త పాలసీని ముందుకు తేనుంది

ఇప్పుడున్న డిస్టలరీస్ అన్నిటి లైసెన్సులను రద్దు చేయనుంది

రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టం ద్వారా ఇవ్వనున్నారు

టెండర్ విధానంలో రూరల్ ప్రాంతంలో ఒక షాప్ కి 45000గా,అర్బన్ ఏరియాలో 55000 రూపాయలు డిపాజిట్ చేసే విధంగా కట్టిన పైకము తిరిగి చెల్లించరు

కల్తీ లేని మధ్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు

గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టలరీస్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిన జగన్ ప్రభుత్వం దీనిపై ఎంక్వయిరీ కూడా వెయ్యడం జరుగుతుంది తెలియజేయడం జరిగినది.

Related posts

నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన వాసుపల్లి

TV4-24X7 News

మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలపై మంత్రి నారా లోకేశ్‌ అధికారులతో సమీక్ష

TV4-24X7 News

మావోయిస్టులపై కఠిన వైఖరి – 2026 మార్చి నాటికి దేశం మావోయిజం లేని దిశగా!

TV4-24X7 News

Leave a Comment