Tv424x7
Andhrapradesh

హెూంమంత్రి ఆదేశాలతో రంగంలోకి విశాఖ పోలీసులు

విశాఖపట్నం గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తున్నామని వన్ టౌన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ హెూంమంత్రి అనిత ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ సూచనలతో పోలీసులు పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. గంజాయి, మద్యం సేవించే ప్రాంతాల్ని గుర్తించి నిత్యం పహారా కాస్తున్నారు.వన్ టౌన్ లో ని , మున్సిపల్ స్టేడియం ఏరియా ప్రాంతాల్లో బుధవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి స్థానికుల్ని అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related posts

వై. ఎస్. జగన్ పలకరింపు తో పులకరించా :రెడ్యo

TV4-24X7 News

బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్ల అప్పుచేసిన కొడుకు.. తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య

TV4-24X7 News

యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు స్వాధీనం..

TV4-24X7 News

Leave a Comment