Tv424x7
Andhrapradesh

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసిన సుధాకర్ మరియు విల్లూరి

విశాఖ దక్షిణ నియోజకవర్గ 35 వ వార్డు పరిధిలో మన్యం వీరుడు శ్రీ శ్రీ శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భముగా అయన విగ్రహానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ సీతoరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక కార్పొరేటర్ స్థానిక 35 వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు వార్డ్ ప్రెసిడెంట్ బొత్స రాము టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు మరియు ఇతర ముఖ్య నాయకులతో విప్లవ జ్యోతి విప్లవ వీరుడు మన్యంపులి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలు అoభారాన్ని అంటే సంబరాలతో జరుపుకోవడం జరిగినది అలాగే ఆయన అడుగుజాడల్లో మేము అందరం ముందుకు నడుస్తం అని చెప్పేసి మాట్లాడడం జరిగినది కార్యక్రమంలో 35 వ వార్డ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్

TV4-24X7 News

ఈ నెల 13న అనంతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ?

TV4-24X7 News

హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం..

TV4-24X7 News

Leave a Comment