Tv424x7
Andhrapradesh

సింహచలం దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన వారణాసి మణికంఠ కుమారి

విశాఖపట్నం సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి నిత్య అన్న ప్రసాదమునకు భక్తుల ఒక లక్ష ఒక వెయ్య 116 రూపాయలు విరాళంగా అందించారు. విశాఖ నగర పరిధి లలిత నగర్ కు చెందిన వారణాసి మణికంఠ కుమారి, వారణాసి లలిత సంతోషి అన్న ప్రసాదమునకు నగదు రూపంలో పిఆర్ఓ ఆఫీస్ డోనార్ కౌంటర్లో నగదు రూపంలో అందజేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన తమ తల్లిదండ్రులు ప్రమీల శ్రీనివాస్ ల పేర అన్నదానం జరిపించవలసిందిగా కోరారు. వీరికి శ్రీ స్వామి వారి దర్శనము కల్పించి వేద పండితులు చె వేద ఆశీర్వచనం కల్పించారు. ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Related posts

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

తాడిపత్రిలో 144 సెక్షన్.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి పెద్దారెడ్డి తరలింపు

TV4-24X7 News

అదనపు ఎస్.పి(అడ్మిన్)గా బాధ్యతలు చేపట్టిన లోసారి సుధాకర్

TV4-24X7 News

Leave a Comment