Tv424x7
Andhrapradesh

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

బాపట్ల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏ రాజకీయ నాయకులుకానీ అధికారులు కానీ పట్టించుకోకపోయిన దేశభక్తితో ఒక గొప్ప వ్యక్తి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి కొత్త మెరుగులు దిద్దించాడు. ఇప్పుడు అందరికీ తెలిసేలాగా పింగళి వెంకయ్య విగ్రహం కనిపిస్తుండడంతో బాపట్ల ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

Related posts

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

TV4-24X7 News

HPCLలో భారీ పేలుడు!!

TV4-24X7 News

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment