విశాఖ దక్షిణం 29వ వార్డు పరిధిలో వినాయక మహోత్సవాలను పురస్కరించుకొని సుందర్ టైలర్ లైన్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి 29 వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు ఊరికిటి గణేష్ విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు, ఈ కార్యక్రమానికి వార్డు సెక్రటరీ బంగార్రాజు బోర రాజు, డాక్టర్ కిషోర్, వాసు, బండి అప్పలరాజు, కొండ్రు శ్రీను, బండారు రమేష్ పాల్గొన్నారు.
previous post
next post

