Tv424x7
Andhrapradesh

పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వియ్యపు చిన్నా

విశాఖపట్నం పరవాడ మండలం రావాడ గ్రామ పంచాయితి లో ఎన్టీఆర్ భరోశా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పరవాడ మండలం అభివృద్ధి అధికారి డి.శ్యామ్ సుందర్ మరియు వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు) కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సాలపు రమణ, మరిశ అప్పలరాజు (మాజీ వైస్ సర్పంచ్), మరిశా శ్రీనివాస్, మారిశా రాజు, తోట రాము, కోన నాగ అప్పలరాజు, పంచాయతీ సెక్రెటరీ అనురాధ మహిళా పోలీసు అధికారి జయంతి .టి హరి క్రిష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది

TV4-24X7 News

ఏపీలో ఆ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం

TV4-24X7 News

అలా మాట్లాడితే అలాగే అనుకోరా ఈటల !?

TV4-24X7 News

Leave a Comment