Tv424x7
Andhrapradesh

కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగ మహోత్సవంలో పాల్గొన్న విల్లూరి

విశాఖపట్నం విశాఖ దక్షిణ , విల్లూరి కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగను జరుపుకున్నారు. తొలుత పుట్టపై పసుపు, కుంకుమ, పువ్వులు చల్లి విశేష అలంకరణ చేసీ, ఆవుపాలతో అభిషేకం చేసి కుటుంబ సమేతంగా పాలు , నువ్వులతో చేసిన చెలిమీ వేసి, కోడిగుడ్లు వేసి నాగేంద్రుని ఆరాధించారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో విల్లూరి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

తాడిపత్రిలో హత్య కుట్ర భగ్నం… ఒకరి అరెస్టు… వేట కొడవలి స్వాధీనం

TV4-24X7 News

జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా…. ఎందుకో తెలుసా..

TV4-24X7 News

ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదవశాత్తు మునిగిన ఫిషింగ్ బోట్

TV4-24X7 News

Leave a Comment