Tv424x7
Andhrapradesh

చంద్రగూడెం లో, పేకాట శిబిరంపై మెరుపుదాడి నిర్వహించిన,మైలవరం ఎస్ ఐ.కే సుధాకర్

మైలవరం, నవంబర్ 9 :ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు ,రూరల్ డీసీపీ కె ఎం. మహేశ్వర రాజు వారి పర్యవేక్షణ లో, మైలవరం ఏసిపి. వై. ప్రసాదరావు వారి ఆధ్వర్యంలో, మైలవరం ఇన్స్పెక్టర్ డి.చంద్రశేఖర్ వారి నేతృత్వంలో,మైలవరం ఎస్ ఐ.కె.సుధాకర్, మైలవరం మండలం పరధిలో చండ్రు గూడెం గ్రామం శివారు మల్లయ్యకుంట చెరువు సమీపంలో, పేకాట శిబిరం పై మెరుపు దాడి నిర్వహించి,వివిధ గ్రామాల వచ్చి జూదం నిర్వహిస్తున్న ,10 మంది జూదరులను అదుపులో తీసుకుని,వారి వద్ద నుండి రూ:57,700/- నగదు స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసినారు.

Related posts

కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల సందర్శన…

TV4-24X7 News

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

TV4-24X7 News

చెక్క లక్క ఏటికొప్పాక బొమ్మల తయారీ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం మరియు ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవం

TV4-24X7 News

Leave a Comment