Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి**

కడప /ప్రొద్దుటూరు : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు శనివారం ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు మంత్రివర్యులకు పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రివర్యులతో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్….

TV4-24X7 News

జైలు సూపరిటెండెంట్‌పై న్యాయవాదులు ఫైర్!

TV4-24X7 News

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

TV4-24X7 News

Leave a Comment