Tv424x7
Andhrapradesh

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్….

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఓ లాడ్జిలో శనివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.20,050 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.అరెస్టయిన వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అలాగే, పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ, ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గమనిస్తే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చని సీఐ విజ్ఞప్తి చేశారు.

Related posts

చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని బహిరంగ లేఖ

TV4-24X7 News

సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరిపి.ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి

TV4-24X7 News

తెలుగు తల్లి ” విగ్రహానికి అవమానమే

TV4-24X7 News

Leave a Comment