Tv424x7
Telangana

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న కేటీఆర్!

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు.

కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని నేతలు నిర్ణయించారు. మరోవైపు పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు..

Related posts

5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

TV4-24X7 News

వరంగల్‌లో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు..!పోలీస్ స్టేషన్‌లోనే వ్యక్తిపై దాడి –

TV4-24X7 News

సాగర్ 26 గేట్లు ఎత్తివేత?

TV4-24X7 News

Leave a Comment