ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఫెలిక్స్ బౌమ్‌గార్ట్నర్ 1,28,000 అడుగుల ఎత్తు నుండి భూమికి జంప్ చేసి, 4 నిమిషాలు 5 సెకన్లలో 1236 కి.మీ. ప్రయాణం పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయనకు భూమి కదులుతున్నట్లే స్పష్టంగా అనిపించింది. అతని ఈ ఫ్రీ ఫాల్ రికార్డు సూపర్‌సోనిక్ వేగాన్ని దాటినట్లుగా లెక్కించబడింది.
previous post
next post

