Tv424x7
Telangana

భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికల!!

భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
తెలంగాణ : హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కుంభవృష్టి పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Related posts

అల్లు అర్జున్ విడుద‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

TV4-24X7 News

ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా.

TV4-24X7 News

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

TV4-24X7 News

Leave a Comment