Tv424x7
Telangana

హైదరాబాద్‌లో ఫేక్ డాక్టరేట్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఫేక్ డాక్టరేట్ అరెస్ట్

వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫేక్ డాక్టరేట్‌లు ఇచ్చి మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

సైఫాబాద్ పోలీసులకు అప్పగించబడిన పెద్దిటి యోహాను నుంచి ఫేక్ డాక్టరేట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేయబడ్డాయి. పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం, యోహాను డబ్బులు తీసుకుని డాక్టరేట్‌లను ప్రధానంగా పంపిణీ చేసేవాడని తేలింది.

అయితే, రవీంద్ర భారత్ వంటి వ్యక్తులు కూడా ఫేక్ డాక్టరేట్‌లను పంపిణీ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఫేక్ డాక్టరేట్‌లను గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో ప్రచారం చేసేవాడని తేలింది.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పెద్దిటి యోహానుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

TV4-24X7 News

మహిళలకు నెలకు రూ.2,500.. ఎప్పుడంటే?

TV4-24X7 News

తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్…!!_

TV4-24X7 News

Leave a Comment