Tv424x7
National

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు షాక్…… రాచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!

వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.

Related posts

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ

TV4-24X7 News

: గన్ సృష్టికర్త ఇక లేడు.. ఎలా మృతి చెందారంటే?

TV4-24X7 News

మృత్యువు నుంచి ఆ దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్ ట్రంప్

TV4-24X7 News

Leave a Comment