Tv424x7
Andhrapradesh

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

విజయవాడ :ఏపీలో విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) ఆధ్వర్యంలో పశుసంవర్ధక టెక్ ఏఐ 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో రూపొందించిన డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ మేరకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నిరకాల పశువైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తెస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు తక్షణమే ఆస్తి, ఇంటి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

అక్రమంగా మద్యం పట్టివేత వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు

TV4-24X7 News

వన్ టౌన్ పోలిస్ స్టేషన్ లో ఓపెన్ హౌజ్ కార్యక్రమం ముఖ్య అతిదిగా ఏ సి పి టి.త్రినాధ్ రావు పాల్గొన్నారు

TV4-24X7 News

Leave a Comment