Tv424x7
Cinima News

కెన్యా మినిస్టర్‌తో రాజమౌళి..ఎందుకు కలిశారో తెలుస్తే షాకే..?

ఈ సందర్భంగా మూవీ టీమ్‌ కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని కలిసింది. భేటీ అనంతరం సోషల్‌ మీడియాలో మంత్రి పోస్టు పెట్టారు. “120 మంది టీమ్‌తో కెన్యాలో షూట్‌ చేస్తున్నారు. మసాయి మరా నుంచి అంబోసెలి వరకు అద్భుత దృశ్యాలను చూపించబోతున్నారు. 120 దేశాల్లో రిలీజ్‌ అవుతోన్న ఈ చిత్రం 100 కోట్ల మందికి చేరుతుందని గర్వంగా చెబుతున్నాం” అని ముసాలియా ముదావాది పేర్కొన్నారు.

Related posts

స్టార్స్ రీయూనియన్.. చూడటానికి రెండు కళ్లు చాలవు!చెన్నై

TV4-24X7 News

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్ప్రైస్ వీడియో

TV4-24X7 News

వార్‌ 2 : ఎన్టీఆర్‌ గురించి స్పెషల్‌ న్యూస్‌

TV4-24X7 News

Leave a Comment