Tv424x7
Andhrapradesh

ఫిజియోథెరపిస్టులకు శుభవార్త: DGHS రద్దు చేసిన పూర్వ లేఖ!!

అనంతపురం, 13 సెప్టెంబర్ 2025: ఫిజియోథెరపిస్టులు “Dr” prefix వాడకం విషయంలో వచ్చిన గందరగోళానికి DGHS (Director General of Health Services) స్పష్టత ఇచ్చారు.

DGHS 09 సెప్టెంబర్ 2025న విడుదల చేసిన లేఖను 10 సెప్టెంబర్ 2025 న రద్దు చేశారు. ఈ లేఖలోని అంశాలు సరైన సమీక్ష లేకుండా వెలువడినందున, తుది నిర్ణయం తీసుకునే వరకు పూర్వ లేఖకు ఏ విధమైన చట్టపరమైన ప్రభావం ఉండదని పేర్కొన్నారు.

ఫిజియోథెరపిస్టుల సంఘాలు ఈ నిర్ణయాన్ని పాజిటివ్ డెవలప్‌మెంట్గా స్వీకరించాయి. సమస్యపై చర్చ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి వారు “Dr” prefix వాడకం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Related posts

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు…

TV4-24X7 News

వివేకానంద సంస్థలో అన్నదానం, వస్త్ర దానం

TV4-24X7 News

శ్రీ జగన్నాథ స్వామి వారి హుండీ లెక్కింపు

TV4-24X7 News

Leave a Comment