అన్నమయ్య జిల్లా కొత్త ఎస్పీగా ధీరజ్ కునుబిలి బాధ్యతలు చేపట్టారు. జిల్లా పోలీస్ అధికారుల గౌరవ వందనం మధ్య ఎస్పీగా స్వీకరించారు.
ధీరజ్ కునుబిలి మాట్లాడుతూ:
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించబడితే ఎటువంటి మన్నింపు లేదు.
అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
ప్రజలకు సత్వరమే న్యాయం జరిగే విధంగా పద్ధతులు అమలు చేస్తాం.
ఫ్రెండ్లీ పోలీసీలింగ్, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి కార్యక్రమాలను ఘనంగా చేపడతాం.

