Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలకు షాక్… ఎందుకో తెలుసా..

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి.నెట్‌వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాయి.

ఆస్పత్రుల డిమాండ్ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా చికిత్సలు నిలిచిపోతున్నాయన్న ఆరోపణ.

ఆశా ప్రతినిధుల హెచ్చరికవారంలోగా సమస్య పరిష్కరించాలని లేఖలేకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు తప్పదని స్పష్టం.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోగులకు చికిత్సలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Related posts

తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాల కలకలం…

TV4-24X7 News

17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై సామూహిక దాడి

TV4-24X7 News

మైదుకూరులో పందుల బెడదతో ప్రమాదాలు

TV4-24X7 News

Leave a Comment