Tv424x7
Andhrapradesh

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిఎస్పి శ్రీనివాసరావు!!

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రౌడీ షీటర్లకు మంగళవారం డిఎస్పి శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న రౌడీ షీటర్ల నివాసలకు స్వయంగా డి.ఎస్.పి శ్రీనివాసరావు వెళ్లారు. రౌడీ షీటర్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని వినకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని నిరంతరం రౌడీ షీటర్ల పై నిఘా ఉంటుందని డిఎస్పి రౌడీషీటర్లను హెచ్చరించారు.

Related posts

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

TV4-24X7 News

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న విల్లూరి భాస్కర్ రావు మరియు బొత్స రామ్ రెడ్డి

TV4-24X7 News

కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగ మహోత్సవంలో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment