Tv424x7
Telangana

కత్తితో దాడి చేసి భర్తను హతమార్చిన భార్య…

రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసింది. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈక్రమంలో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. భర్త కేకలు విని స్థానికులు అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యాభర్తలను అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు.

హత్యకు కారణమైన గొడవలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు దిశానిర్దేశక విచారణ కొనసాగిస్తున్నారు.

Related posts

హైదరాబాద్‌లో మరో పెట్రోల్ బంక్ వివాదం

TV4-24X7 News

హైదరాబాద్ మాదన్నపేటలో బాలిక హత్య కేసు ఛేదన..

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన మధుయాష్కీ గౌడ్

TV4-24X7 News

Leave a Comment