Tv424x7
Andhrapradesh

నేడు బ్యాంకులు సెలవు ఎందుకో తెలుసా….?

ఆర్‌బీఐ జారీ చేసిన బ్యాంక్ హాలిడే ప్రకారం అన్ని బ్రాంచ్ లు సాధారణంగా బంద్ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 22వ తేదీ కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో యథావిధిగా కొనసాగుతాయి. సెప్టెంబర్ 22వ తేదీ రాజస్థాన్‌లో ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచీలు బంద్‌. ఆరోజు నవరాత్రి మొదటి రోజు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్కడ స్కూలు, కాలేజీలకు కూడా నవరాత్రి సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఇక సోమవారం సెప్టెంబర్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. 23వ తేదీ మహారాజు హరి సింగ్ జయంతి సందర్భంగా ఆరోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే బ్యాంకు సెలవులు ముందుగానే ఆర్‌బీఐ తయారు చేసి విడుదల చేస్తుంది. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజుల్లో బ్యాంకు బ్రాంచీలన్నీ దేశవ్యాప్తంగా బంద్ ఉంటాయి. అయితే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్న.. ఏటీఎం సర్వీస్ లు యథావిధిగా కొనసాగుతాయి. దీంతోపాటు థర్డ్ పార్టీ యాప్స్‌ అయిన గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటివి కూడా పనిచేస్తాయి. ఏటీఏం సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే మాత్రం కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే నవరాత్రి బిగ్ బిలియన్ డే సేల్స్ జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉండండి అన్నాయి మిగతా *తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర ప్రాంతాల్లో బ్యాంకులు కొనసాగుతాయి*

Related posts

యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి!!

TV4-24X7 News

ఈనెల 22 నుంచే దసరా సెలవులు…

TV4-24X7 News

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్

TV4-24X7 News

Leave a Comment