Tv424x7
National

పాక్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్

గాజా యుద్ధం ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాపై ఇజ్రాయెల్ దాదాపుగా అంగీకారం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. మొదటి నుంచే పాకిస్థాన్ ఈ విషయంలో తమకు బలమైన మద్దతుగా నిలిచిందని ఆయన అభినందించారు.మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గాజా సమస్య పరిష్కారంలో ట్రంప్ తీసుకున్న వైఖరిని ప్రశంసించారు. దీంతో అమెరికా సూచించిన శాంతి ఫార్ములా అమలుపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.

Related posts

2026లో గెలిచేది మేమే.. నటుడి విజయ్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్

TV4-24X7 News

వైద్య రంగంలో కీలక ముందడుగు.. అతి తక్కువ ఖర్చుతో ఐఐటీ మద్రాస్ సరికొత్త ఆవిష్కరణ

TV4-24X7 News

ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలు..

TV4-24X7 News

Leave a Comment