Tv424x7
Andhrapradesh

జనవరి కల్లా అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

ఏడోసారి ఏపీలో జరగబోతున్న సీఐఐ సదస్సు గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

▪️ రాష్ట్రానికి ఉన్న 1000 కి.మీ తీరప్రాంతంను వినియోగించుకుంటూ ప్రతి 50 కి.మీకు ఒక పోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచన.

▪️ ఏపీని ఉత్తమ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేస్తామన్న సీఎం.

▪️ అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను జనవరి నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

▪️ అదేవిధంగా రాష్ట్రంలో స్పేస్ సిటీ ఏర్పాటు ప్రణాళికలో ఉందని తెలిపారు.

👉 టెక్నాలజీ, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఏపీని ముందంజలో నిలబెట్టే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌కు చోటు: ప్రధాని

TV4-24X7 News

ఏపీలో భారీగా నకిలీ మద్యం పట్టివేత

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

TV4-24X7 News

Leave a Comment