Tv424x7
National

మొదటిసారి భారత కరెన్సీపై ‘భారతమాత’ చిత్రం – ప్రధాని మోదీ తపాలా బిళ్ళ, ₹100 నాణెం ఆవిష్కరించారు.

న్యూ ఢిల్లీ:

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక తపాలా బిళ్ళ మరియు ₹100 నాణెాన్ని ఆవిష్కరించారు. ఈ నాణెం ప్రత్యేకత ఏమిటంటే, ఒక వైపు జాతీయ చిహ్నం, మరో వైపు సింహం, స్వచ్ఛంద సేవకులు భారతమాతకు నమస్కరిస్తున్న చిత్రం ఉంది.

ప్రధాని మోదీ తెలిపినట్లుగా, “భారత కరెన్సీపై భారతమాత చిత్రం వస్తుండడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి.

”కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

✒️తగ్గేదే లేదు అంటున్న భారతీయులు.. ఎందుకో తెలుసా…?

TV4-24X7 News

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

TV4-24X7 News

మృత్యువు నుంచి ఆ దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్ ట్రంప్

TV4-24X7 News

Leave a Comment