Tv424x7
National

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరో గ్యారంటీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చెబుతున్నా. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. మోదీ మరో గ్యారంటీ ఇస్తున్నారు. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతిపరులు తమ పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Related posts

గాజాపై విరుచుకుపడనున్న హరికేన్‌ : ఇజ్రాయెల్‌ హెచ్చరిక..

TV4-24X7 News

సమాచార హక్కు చట్టం 20 ఏళ్లు: ప్రజలకు నిజమైన పారదర్శకత ఇంకా దూరం

TV4-24X7 News

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలుకేంద్ర

TV4-24X7 News

Leave a Comment