Tv424x7
Andhrapradesh

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: DGP

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts

పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించాలి – సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్నంద్యాల

TV4-24X7 News

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

TV4-24X7 News

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment