Tv424x7
Andhrapradesh

సిపి ని మర్యాదపూర్వకంగా కలిసిన కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోకే ఇచ్చి శాలువతో సత్కరించారు.అనంతరం కందులు నాగరాజు మాట్లాడుతూ విశాఖ నగరానికి పోలీస్ కమిషనర్ గా డైనమిక్ ఆఫీసర్ వచ్చారని కొనియాడారు.ఈయన ఆధ్వర్యంలో విశాఖ మరింత ప్రశాంతంగా ఫరీడవిల్లాలని కోరారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకి ఎంతో మార్పు తీసుకువచ్చిన సిపి భవిష్యత్తులో కూడా విశాఖ లో అసాంఘిక శక్తులను ముందు ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Related posts

గుడిపాడు గ్రామంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

TV4-24X7 News

సత్య సాయి బాబా 99 వ జయంతి వేడుకలు

TV4-24X7 News

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా…

TV4-24X7 News

Leave a Comment