Tv424x7
Andhrapradesh

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు

విశాఖపట్నం జీవీఎంసీ 38వ వార్డులో తల్లిదండ్రుల ఉపాధ్యాయులు సమావేశ కార్యక్రమంలో భాగంగా 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి గోడి నరసింహచారి మాట్లాడుతూ పిల్లలు పాఠశాలలో ఎంత ఆనందంగా గడుపుతున్నారు చెప్పడమే కాకుండా వివిధ అంశాలలో అభివృద్ధి పై సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మాస్టర్ టీచర్లు మరియు స్థానిక సచివాలయం సిబ్బంది ఎడ్యుకేషన్ సెక్రెటరీ ఓమ్మి వెంకటేష్ మహిళా పోలీస్ మహాలక్ష్మి ఏఎన్ఎం లక్ష్మి ఆశ వర్కర్ పార్వతి పాల్గొనడం జరిగింది.

Related posts

ఐరన్ బ్రిడ్జీలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చర్యలు!!

TV4-24X7 News

ఏపీలో ఆ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం

TV4-24X7 News

జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఏచూరి….

TV4-24X7 News

Leave a Comment