Tv424x7
Telangana

ఘోష్ రిపోర్టు కాదు.. రేవంత్ రిపోర్టు.

కాళేశ్వరం రిపోర్టులో ముగ్గురి పేర్లను తెలివిగా తప్పించిన రేవంత్ రెడ్డి

పీసీ ఘోష్ రిపోర్టు తయారు చేస్తే కొంత మంది పేర్లు ఎలా మిస్ అయ్యాయి ?

శాంతికుమారి, రామకృష్ణారావు, మేఘా కృష్ణారెడ్డి పేర్లను ప్రస్తావించని ఘోష్ రిపోర్టు

కాళేశ్వరం కోసం సంతకాలు పెట్టిన అప్పటి రాష్ట్ర సీఎస్ శాంతికుమారి

ఆర్థిక అనుమతులు ఇచ్చిన అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ, ఇప్పటి సీఎస్ రామకృష్ణారావు

కాళేశ్వరం ప్రాజెక్టులో సింహ భాగం వర్క్ చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిపై దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి

మేఘా, నవయుగను వదిలేసి ఎల్ అండ్ టీ పేరును మాత్రమే ప్రస్తావించిన కమిషన్

Related posts

‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా’ & ‘రేవంతన్న కా సహారా’ స్కీమ్స్.

TV4-24X7 News

RTCలో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే గడువు!

TV4-24X7 News

హైకోర్టు తీర్పు: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా జోషిపై చర్యలు తాత్కాలికంగా నిలిపివేత!!

TV4-24X7 News

Leave a Comment