Tv424x7
Andhrapradesh

ఏకోపల్లెలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

కడప జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లెలో బడి, గుడి పరిసరాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా మైదుకూరు ఎక్సైజ్ ఎస్‌.ఐ భారతి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.అనుమానిత దుకాణాల్లో సోదాలు జరిపి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఐ భారతి మాట్లాడుతూ — “అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Related posts

అప్పన్నను దర్శించుకున్న వాసుపల్లి ఫ్యామిలీ

TV4-24X7 News

ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు, కీలక అప్డేట్

TV4-24X7 News

పోలీసుల ఆధ్వర్యంలో వైద్య, రక్తదాన శిబిరాలు

TV4-24X7 News

Leave a Comment