Tv424x7
Telangana

కవిత తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు….

హైదరాబాద్‌ :

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు.

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అందుబాటులో లేరు. రాజీనామా ఆమోదిస్తే ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. నేను ఎన్నికైనప్పుడు కూడా ఆ సీటు ఆరు నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే మళ్లీ ఛైర్మన్‌ను కలుస్తా” అని కవిత తెలిపారు.

రాజీనామా ఆమోదంపై ఇంకా స్పష్టత లేదు

ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆమోదం వాయిదా

అవసరమైతే మళ్లీ ఛైర్మన్‌ను కలుసుకుంటానని కవిత వ్యాఖ్య

Related posts

వినాయక చందా కట్టలేదని..కుల బహిష్కరణ.

TV4-24X7 News

రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్

TV4-24X7 News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment