Tv424x7
Telangana

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత!!

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు 3.38 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐరన్‌ బాక్స్‌లో బంగారం దాచిపెట్టుకొని తెచ్చిన నిందితులను అధికారులు పట్టుకున్నారు.

ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. బంగారం విలువ కోట్లు దాటుతుందని అంచనా. అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠా ఈ ఘటన వెనుక ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

🔎 నిందితులపై కేసు నమోదు చేసి, మరింత విచారణ చేపడుతున్నారు.

Related posts

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

TV4-24X7 News

పెళ్లి కోసం ప్రాణాల పణంగా పెట్టిన యువకుడు.. చివరికి ఇలా..

TV4-24X7 News

కేంద్ర మంత్రితో సమావేశంకానున్న భట్టి విక్రమార్క.

TV4-24X7 News

Leave a Comment