Tv424x7
Andhrapradesh

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్’ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీకే చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది..ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు…

Related posts

తాళ్ళామాపురం నుండి తిరుమలకు 30 మంది భక్తులు కాలినడక

TV4-24X7 News

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు – పోలీసులు చెట్లను తొలగించారు!

TV4-24X7 News

నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

TV4-24X7 News

Leave a Comment