విశాఖపట్నం జోన్ 3 14 వ వార్డ్ లో స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ పి వెంకటేశ్వరన్, మేస్ట్రీ ప్రసాద్, సూపెర్వైసోర్స్ కార్తీక్, రవన, రాజు, గోపి, శానిటేషన్ సెక్రటరీ మరియు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

previous post