Tv424x7
Andhrapradesh

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

ఏపీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై 3 కిలోవాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటును ఎస్సీ, ఎస్టీలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

Related posts

మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా భూమా రాగిణి..

TV4-24X7 News

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

వివేకా మర్డర్ కేసు : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమేనా ?

TV4-24X7 News

Leave a Comment